ALBUMAlbum
ఆమె[telugu]
user8079647287620
20 tracks3 hr 6 min duration
Play albumLoads all available tracks into the queue
Tracks
20 available
#TitlePlaysDuration
About this album
అమృత చిన్న టౌన్ నుండి సిటీకి ఇంజనీరింగ్ చదువుకోవడం కోసం వస్తుంది. అక్కడ ఒంటరిగా ఉంటున్న ఆమెకు, నవీన్ పరిచయం అవుతాడు. అతని కపట ప్రేమను, అమాయకంగా నిజమని నమ్ముతుంది. ఆమె తాగిన మైకంలో ఉండగా, అడ్వాంటేజ్ తీసుకున్న నవీన్ ఆమెను అనుభవించి, బ్రేక్ అప్ చెప్తాడు. షాక్ అయ్యి డిప్రెషన్ లోకి వెళ్లిపోతుంది. కొన్ని నెలల తరువాత ఆమెకు ప్రేమ, వెంకట్ రూపంలో మరోసారి పరిచయమవుతుంది. కానీ ఆమె గతం తాలూకు ప్రేమ చేసిన గాయానికి భయపడి అతడిని తిరస్కరిస్తుంది. కానీ అతని ప్రేమలోని నిజాయితీకి కరిగి పెళ్లి చేసుకోవాలనుకున్న వారి జీవితాలను, విధి మరో మలుపు తిప్పుతుంది. అస్సలు ఏంటా మలుపు ? తెలియాలంటే "ఆమె" కథను ఆమె మాటల్లోనే విందాం.





![Exclusive Interviews | LunchTime[Inspiration 92.3FM] cover art](https://pbcdn.aoneroom.com/image/2026/07/27/093f81f1d00f555245b7333520ec01f4.png)





