ALBUMAlbum
ఆషికి [telugu]
Plam’s mbinga
20 tracks2 hr 51 min duration
Play albumLoads all available tracks into the queue
Tracks
20 available
#TitlePlaysDuration
About this album
చరణ్ పాటల ప్రోగ్రాం కోసం పల్లెటూరికి వెళ్ళి అక్కడ సాహిత్యతో ప్రేమలో పడతాడు. సాహిత్య లవ్ ఆక్సెప్ట్ చేసింది అన్న సంతోషంలో ఉండగా, ఎప్పటినుండో కదలలేని స్థితిలో ఉన్న తల్లిలో కదలిక రావడంతో అన్నీ మంచి రోజులే అనుకున్నాడు. సరిగ్గా అదే సమయంలో చరణ్ కి తనలాగే ఉన్న మరో మనిషి కనిపిస్తాడు. అతని రాకతో చరణ్ లైఫ్ ఎలా టర్న్ అవ్వబోతుంది? అసలు వాళ్ళిద్దరూ ఒకేలా ఎందుకు ఉన్నారు? సాహిత్య వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ఏంటి? తెలుసుకోవాలంటే "ఆషికి" షో వినేయండి.











![Healing Power Of Meditation[english] cover art](https://pbcdn.aoneroom.com/image/2026/02/03/5ee38d56512ce49b5398c6b0c49f6732.png)