అమృతవర్షిణి - మొగుడే రెండో ప్రియుడు[telugu]ALBUM

Album

అమృతవర్షిణి - మొగుడే రెండో ప్రియుడు[telugu]

Grace Lulu
14 tracks5 hr 34 min duration
Audiobooks
Play albumLoads all available tracks into the queue

Tracks

14 available

About this album

"పురాణాలలో, పుస్తకాలలో స్త్రీలకోసం ఇద్దరు పురుషులు తన్నుకోవడం చూసి ప్రతి స్త్రీ అటువంటి పరిస్థితిలో తనని ఊహించుకుని కలలు కని ఆనందించవచ్చు. కానీ నిజ జీవితంలో జరిగితే భరించడం దుర్భరం. అమృత నిస్సహాయంగా వారిద్దరి వైపూ చూస్తోంది ఒకరు తను ప్రేమించిన ప్రియుడు ఇంకొకరు తనిప్పుడు ప్రేమిస్తున్న మొగుడు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా ? అయితే "అమృతవర్షిణి - మొగుడే రెండో ప్రియుడు" అనే ఆడియో కథ వినీ తెలుసుకోండి.

Similar releases