ALBUMAlbum
Athade Srimanthudu[telugu]
TV.Quran ✅
21 tracks4 hr 17 min duration
Play albumLoads all available tracks into the queue
Tracks
21 available
#TitlePlaysDuration
About this album
ఒక మారుమూల గ్రామంలో పుట్టి చదువు కోసం మహా నగరానికి వచ్చి ఎన్నో ఆటుపోట్లని ఎదుర్కొని తన జీవిత లక్ష్యాన్ని సాధించిన ఒక యువకుడి కథ శ్రీమంతుడు.మనలో చాల మందికి ఎన్నో ఇబ్బందులు, అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి వాటిని ఎదురుకోవడానికి మనకు కావల్సిన ప్రేరణను ఇస్తుంది ఈ కథ. మీ లక్ష్యాలను సాధించడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. ఈ కథలోని పాత్ర ఎలా తన లక్ష్యాన్ని సాధించిందో మీరు కూడా మీ జీవిత లక్ష్యాలను సాధించండి.











