Campus Crush Combat Rush[telugu]ALBUM

Album

Campus Crush Combat Rush[telugu]

SOLANKI_0284
20 tracks2 hr 26 min duration
Crime&Horror
Play albumLoads all available tracks into the queue

Tracks

20 available

#TitlePlaysDuration

About this album

రేవంత్ ఓ ఉన్న‌తాశ‌యం క‌ల యువ‌కుడు..త‌న త‌ల్లి కోరిక మేర‌కు యూనివ‌ర్శిటీ గోల్డు మెడ‌ల్ సాధించ‌డ‌మే ల‌క్ష్‌యంగా యూనిర్శిటీలోకి చేరుతాడు.. అయితే అక్క‌డి ప‌రిస్థితులు అందుకు విరుద్ధంగా ఉంటాయి.. అంత వ‌ర‌కు తాను ఏ ఉపాధ్యాయులనైతే గురువుగా బావిస్తున్నాడో, వారే అకృత్యాల‌కు, అవినీతికి పాల్ప‌డడంతో త‌ట్టుకోలేక పోతాడు.. విద్యార్దులంతా వ‌ర్గాలుగా విడిపోయి, యూనివ‌ర్శిటీ హాస్ట‌ల్ గ‌దుల‌ను ప‌బ్ లుగా , అరాచ‌క కేంద్రాలుగా మార్చ‌డంతో నిజం చెప్పాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. కానీ అత‌ని నిజాయితీకి బ్రేకులు వేసి అత‌నిని ప‌క‌డ్బందీగా యూనివ‌ర్శిటీ నుంచి బ‌య‌ట‌కు పంపిస్తారు. దాంతో త‌న ఆశ‌యానికి అడ్డుత‌గిలిన వారిని ఎలాగైనా నాశ‌నం చెయ్యాల‌ని కంకణం క‌ట్టుకున్న రేవంత్‌, త‌న ప్ర‌ధాన శ‌త్రువు కూతురిని ప్రేమ ఉచ్చులోకి దింపి ప‌ధ‌కం ప్ర‌కారం ఆమె తండ్రి, సోద‌రుల‌ను మ‌ట్టుబెడ‌తాడు.. నిజాయితీగా ఉన్న‌త‌న జీవితాన్ని నాశనం చేసిన వారిని మ‌ట్టుబెట్టిన అత‌డు చివ‌రికి నిజాయితీగా పోలీసుల‌కు లొంగిపోతాడు.. ఆద్యంతం ఆస్తిక‌ర‌మైన స‌న్నివేశాల‌తో, య‌దార్ధ వాస్త‌వ సంఘ‌ట‌ల‌న‌ను అద్దం ప‌డుతూ ర‌స‌వ‌త్త‌రంగా సాగే స‌స్పెన్స్ ధ్రిల్ల‌ర్ సీరియ‌ల్ ఇది.

Similar releases

Tekno cover art
TeknoIyanya,Mayorkun,Tekno, 基兹·丹尼尔,Tekno, MJ GRIZZ,Tekno, Cuppy,Tekno, TeknoAfrobeats
Wizkid cover art
WizkidTyla,Wizkid, Skepta,Wizkid, DJ Tunez,Wizkid, Fally Ipupa,Wizkid, Ayra Starr,Wizkid, Rvssian,Rauw Alejandro,Wizkid, Vybz Kartel,Wizkid, DJ Maphorisa,DJ Tunez,Wizkid,Mavo, StarboyAfrobeats