FLAMES[telugu]ALBUM

Album

FLAMES[telugu]

Tutorial.dancing
20 tracks2 hr 54 min duration
Modern Romance
Play albumLoads all available tracks into the queue

Tracks

20 available

About this album

వాడికి సంతోషం, బాధ, ఆనందం ఇవేవీ పట్టవు. వేటికి చలించని జడ పదార్థం వాడు. చుట్టూ ఉన్న వాళ్ళని నవ్వించాలని చూస్తుంటాడు. అలాగని వాడికి బాధలే లేవని అనుకోకండి. లైఫ్ నిండా బాధలు ఉన్నా జిందగీ అంటే దిల్ సాప్ గా అనుభవించేయాలని ఫిక్స్ అయ్యాడు. దానికి కారణం Lion King మూవీ... అసలు వాడు ఎవడు!? వాడి కథేంటి? ఆ మూవీకి వాడికి సంబంధం ఏంటి!? ప్రేమకి వాడు ఇచ్చిన నిర్వచనం ఏంటో మీరే వినేయండి...

Similar releases