Lady Boss[telugu]ALBUM

Album

Lady Boss[telugu]

Dance God 🦅🇬🇭
38 tracks4 hr 5 min duration
Modern Romance
Play albumLoads all available tracks into the queue

Tracks

38 available

#TitlePlaysDuration

About this album

శాన్వి ఒక స్ట్రాంగ్ అయినా వ్యక్తిత్వం కలిగిన అమ్మాయి. ఆరు సంవత్సరాలుగా తను ప్రేమించిన మధుని వేరే అమ్మాయితో హోటల్ రూమ్లో చూడాల్సి వచ్చింది. ఇంకా దురదృష్టం ఏమిటంటే ఆ హోటల్ రూమ్లో మధు తో ఉన్నది తన తండ్రి రెండో భార్య కూతురు, తన చెల్లెలు సితార. వాళ్ళిద్దరినీ అలా చూసిన శాన్వి బాగా తాగిన మత్తులో ప్రణవదిత్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ది గ్రేట్ ప్రణవ్ తో ఒక రాత్రి గడపడానికి మ్యారేజ్ అగ్రిమెంట్ మీద సంతకం పెడుతుంది. అనుకోకుండా జరిగిన ఆ పెళ్లి ఆమెని ఏ తీరం చేరుస్తుంది? శాన్వి తన సొంత ఫ్యామిలీ కే ఎందుకు శత్రువుగా మారిపోతుంది? శాన్వి తండ్రి రెండో పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? శాన్వి తల్లికి జరిగిన అన్యాయం ఏమిటి? శాన్వి తన తల్లికి జరిగిన అన్యాయానికి ఏ విధంగా ప్రతీకారం తీర్చుకోబోతుంది?

Similar releases