LAILA[telugu]ALBUM

Album

LAILA[telugu]

davido
48 tracks6 hr 38 min duration
Modern Romance
Play albumLoads all available tracks into the queue

Tracks

48 available

#TitlePlaysDuration

About this album

అర్థరాత్రి తాగిన మత్తులో అనుకోకుండా, రిషిని కలిసిన నిషా, అతను రిచ్ పర్సన్ అనుకుని, శారీరకంగా అతనితో ఒక్కటవుతుంది. ఆ తర్వాత రిషి కార్ సేల్స్ మాన్ అని తెలుసుకుని, అతన్ని ఛీ కొట్టి వెళ్ళిపోతుంది. కానీ అప్పటికే నిషాతో ప్రేమలో పడిపోయిన రిషి, ఆమె కోసం గాలిస్తాడు. ఆ సమయంలోనే నిషా ఒక వేశ్య అనే నిజం అతనికి తెలుస్తుంది. అయినా తన ప్రేమను చంపుకోలేక పోయిన రిషి, ఆమె ప్రేమను పొందడం కోసం, ఇప్పటివరకూ ఏ మగాడు తీసుకోని ఒక వింత నిర్ణయం తీసుకుంటాడు. దాని వల్ల నిషా, రిషిల జీవితాలు ఏ మలుపులు తిరుగుతాయి?. వేశ్యగా ఉన్న నిషా, రిషి లైఫ్ లోకి వస్తుందా? అద్భుతమైన ఈ రొమాంటిక్ జర్నీలో ముందు ముందు ఏం జరుగుతుందో తెలుసుకోండి ఈ ఆడియో బుక్ విని.

Similar releases