Mangalam[telugu]ALBUM

Album

Mangalam[telugu]

Mafu Guambe
20 tracks2 hr 34 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

20 available

About this album

పుట్టుకతో వచ్చిన లింగాన్ని కాదని, మనసు కోరుకున్న జీవనాన్ని ఎన్నుకోవడానికి ధైర్యం కావాలి! ఇది మంగళం అనే ఒక ట్రాన్స్ జెండర్ కథ. సామాజిక అణచివేత, కుట్రలు, కబ్జాదారుల దాడి… ఇలా ఎన్ని సమస్యలు వచ్చినా  ఆమె వెనక్కి తగ్గదు. తమ హక్కుల కోసం, తమ అస్తిత్వం కోసం, సమాజం తోనే పోరాడిన ధైర్యశాలి ఆమె. ఈ కథలో ఆవేదన ఉంది… ప్రతిఘటన ఉంది… కానీ అన్నింటినీ మించి ఒక గొప్ప గెలుపు ఉంది! ఆమె ఎలా గెలిచిందో తెలుసుకోవాలంటే వెంటనే వినండి ‘Mangalam’ – ఒక శక్తివంతమైన కథ!

Similar releases

CKay cover art
CKayNdeye ndiayeAfrobeats