My Dear CEO[telugu]ALBUM

Album

My Dear CEO[telugu]

Eva Giri
110 tracks13 hr 55 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

100 available

#TitlePlaysDuration
11 48 Days Challenge cover art1 48 Days Challenge132073110:17
22 Big shock cover art2 Big shock936539:05
44 Flash back cover art4 Flash back198829:36
1010 CEO Entry cover art10 CEO Entry296510:16
1111 New look cover art11 New look20939:58
1212 Mass warning cover art12 Mass warning10469:55
1313 New offer cover art13 New offer69810:04
1616 No feelings cover art16 No feelings122110:27
1919  48va Roju_ cover art19 48va Roju_8729:08
2222 WORK MODE cover art22 WORK MODE3498:44
2323 ORDER cover art23 ORDER3498:23
2626 SURPRISE cover art26 SURPRISE1748:48
3333 REWIND cover art33 REWIND08:11
3535 MARPU cover art35 MARPU08:16
3939 ALAKA cover art39 ALAKA08:25
4848 JEALOUS cover art48 JEALOUS08:11

About this album

కార్తీక్, ఒక ఎమ్మెన్సీ కంపెనీ సీఈఓగా ఉన్న అతను, కొన్ని గంటల క్రితమే తన జీవితంలో అపూర్వమైన స్థానంలో ఉన్నాడు. కానీ ఇప్పుడు అతని పరిస్థితి పూర్తిగా మారిపోయి, జీరోగా నిలిచిపోయాడు. పుట్టినప్పటి నుంచి అతను వినిపించిన మాట ఒకటే: "జీవితంలో సెటిల్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి, బాగా సంపాదించాలి." ఇంజనీర్ లేదా డాక్టర్ అయ్యే మార్గాన్నే విజయానికి సరైనదిగా భావించిన సమాజం, చిన్న వయసులోనే కార్తీక్ మెదడులో దీన్ని పాతుకువేసింది. అతని తల్లిదండ్రులు చదువులో ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ, ప్రేమ కంటే చదువు, కృషి, ఫలితాల సాధనే అతనికి పరిచయం చేశారు. చిన్నప్పటి నుంచే అతని జీవితంలో వెకేషన్స్, పిక్నిక్స్ వంటి సరదా క్షణాలకు చోటు లేదు. ఫోన్ మాత్రమే అతని ఏకైక సరదా సాధనంగా మారింది. ఈ పరిస్థితులన్నీ కార్తీక్ జీవితానికి ఏం నేర్పించాయి?

Similar releases