రెబెల్[telugu]ALBUM

Album

రెబెల్[telugu]

edom
51 tracks8 hr 18 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

51 available

#TitlePlaysDuration
22భయం cover artభయం08:42

About this album

ఎవరైనా ఎందుకు ప్రాణాలకు హామీ లేని ఉద్యమాల్ని కావాలని కావిలించుకుంటారు? ఎందుకని తమ పరిసరాల మీద తెగించి తిరుగబడతారు? చివరికి, ఎందుకని తిరుగుబాట్ల మీద కూడా తిరుగబడతారు? అలాంటి మనుషులు ఎలా ‘తయారవుతా’రు? వాళ్లు అలా అవడానికి, పార్టీల్లోనయినా బయటయినా ‘రెబెల్స్’ గా ఉంటానికి భౌతిక, మానసిక కారణాల అన్వేషణ ఈ నవల. పవన్ కుమార్ అనే ఒక సామాన్యుని కథ ఇది. బతుకు పయనంలో భాగంగా, ఉద్యమంలోనికి బయటికి అతడి ‘ట్రావెలోగ్’ ఈ నవల

Similar releases