Rockstar[telugu]ALBUM

Album

Rockstar[telugu]

Mylène
30 tracks3 hr 29 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

30 available

About this album

నిజం చెప్పే ధైర్యం లేని వాడికి ఆశయం గెలుచుకునే హక్కు లేదు, ఒక రోజు నిన్ను పెంచిన వాళ్ళు ఎక్కువ? లేదంటే నువ్వు పెంచుకున్న ఆశయం ఎక్కువ? అనే ఒక ప్రశ్న వస్తుంది, నువ్వు దేని ఎంచుకుంటావ్? ఈ కథలో కథానాయకుడు రేవా తన ఆశయాన్ని ఎంచుకుని తల్లిదండ్రులు ఉన్నా అనాధ అయ్యాడు. నిజానికి భారత దేశంలో తల్లితండ్రులకు శత్రువు అవ్వాలంటే పెద్ద తప్పు చెయ్యాల్సిన అవసరం లేదు, ఇది నా జీవితం అని మన ఆశయాలు వెనక వెళ్తే సరిపోతుంది, ఖచ్చితంగా శత్రువు అయిపోతాం. అలానే రాధ వల్లభ - రేవా కూడా అతను ఒక దారి ఎంచుకుని కుటుంబానికి దూరం అయ్యాడు , అలాంటి సమయం లో ఒక అమ్మాయి "సత్యభామ" అతనకు female body guard గా చేరుతుంది. ఎవరూ లేని ఒంటరితనం కి స్నేహమే పెద్ద బహుమానం, కానీ ఆ బహుమానం భరించే బలం అవుతుందా ? బ్రతుకుని బరువుగా మలిచే బరువు అవుతుందా?

Similar releases

CKay cover art
CKayNdeye ndiayeAfrobeats