Romantic Killer[telugu]ALBUM

Album

Romantic Killer[telugu]

𝐒𝐰𝐞𝐞𝐭𝐢𝐞𝐏𝐢𝐞 𝐈𝐧𝐜.
20 tracks2 hr 40 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

20 available

About this album

సిటీలోనే ఫేమస్ పొలిటీషియన్ కూతురు మున్నీని రేప్ చేసి హత్య చేస్తారు. ఆ మర్డర్ మిస్టరీని సాల్వ్ చేయడానికి స్పెషల్ ఆఫీసర్ అర్జున్ ని రప్పిస్తారు. ఆ క్రమంలో అనుకోకుండా అర్జున్ కి పరిచయం అవుతుంది మీరా. ఆ అమ్మాయి పరిచయంతో కేస్ మొత్తం వేరే టర్న్ తీసుకుంటుంది. అసలు మీరా ఎవరు? అర్జున్ ఈ కేస్ సాల్వ్ చేయగలిగాడా? మున్నీ హత్యకేసులో బయటకు వచ్చిన నిజాలేంటి? ఆమెని చంపిందెవరు, ఎందుకు? తెలుసుకోవాలంటే "రొమాంటిక్ కిల్లర్" వినేయండి మరి.

Similar releases