ALBUMAlbum
RRR[telugu]
user9926591043830
60 tracks7 hr 58 min duration
Play albumLoads all available tracks into the queue
Tracks
60 available
#TitlePlaysDuration
About this album
సంజయ్ తన గర్ల్ ఫ్రెండ్ లాస్యను చదివించడానికి ఎన్నో లేబర్ పనులు చేస్తాడు. అతని వల్లే మంచి యూనివర్సిటీలో సీట్ తెచ్చుకుని, అతని వల్లే పెద్ద కంపెనీలో జాబ్ తెచ్చుకుంది లాస్య. అయితే జాబ్ వచ్చాక లేబర్ అయిన సంజయ్ ని పెళ్ళి చేసుకోవడం ఆమెకు ఇష్టం లేకపోయింది. ఆల్రెడీ సంజయ్ తో ఎంగేజ్ మెంట్ అయినప్పటికీ అతన్ని వదిలించుకోవాలనుకుంది. అప్పుడే సంజయ్ జీవితంలో అద్భుతం జరిగింది. ఆ అద్భుతం వల్ల సంజయ్ జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అప్పుడు లాస్య ఏంం చేసింది? తెలుసుకోవాలంటే వినండి ఆర్ ఆర్ ఆర్ .. మీ కుకు ఎఫ్ ఎం లో..

![The Detective Princess[english] cover art](https://pbcdn.aoneroom.com/image/2026/02/03/a53522e3b29fe3a7231156c504cc8a27.png)









