Sakshi[telugu]ALBUM

Album

Sakshi[telugu]

Rockstar🌟🌟⭐⭐
72 tracks8 hr 56 min duration
Suspense & Thriller
Play albumLoads all available tracks into the queue

Tracks

72 available

#TitlePlaysDuration

About this album

జర్నలిజం తన కళ, తన కళ కోసం ఎంతో కష్టపడింది , ఒక పెద్ద ప్రఖ్యాతి ఉన్న కాలేజీ లో జర్నలిజం పూర్తి చేసింది. చివరకు జాబ్ కూడా సంపాదించింది కానీ, తన జాబ్ లో చేరిన మొదటి రోజు నుంచే తనకి ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి, నేను చదువుకున్న జర్నలిజం ఇది కాదు కథ అనే ఆలోచన తనకి మొదలయింది, ఏమైనా సరే జర్నలిజం అంటే నిజాన్ని చెప్పే వాళ్ళు అని నమ్మిన తన సిద్ధాంతాన్ని వదులుకోకుండా నిజాన్ని మాత్రమే చూపించింది కానీ ఆ క్రమం లో తనకి అన్ని అవాంతరాలే ఎదురయ్యాయి, అవ్వని దాటుకొని ఆమె ధర్యంగా నిలబడుతుందా ? తెలుసుకోండి మన Kuku FM lo ఉన్న సాక్షి ఆడియో బుక్ విని.

Similar releases

CKay cover art
CKayNdeye ndiayeAfrobeats