ALBUMAlbum
Secret Lover[telugu]
Roro👼🏻
45 tracks4 hr 16 min duration
Play albumLoads all available tracks into the queue
Tracks
45 available
#TitlePlaysDuration
About this album
కలిసిన ప్రతీ మనిషి స్నేహితులు కాలేరు, స్నేహితులు అయినా ప్రతి వాళ్ళు ప్రేమికులుగా మారలేరు. చదివితే కానీ పుస్తకం విలువ తెలియదు, కోలిపోతే తప్ప ప్రేమ విలువ తెలియదు. మనల్ని యుద్ధం చేసేలా చేసేది ప్రేమ, మనతో మనకే అంతర్యుద్ధం చేసేలా చేసేది ప్రేమ! అలాంటి ప్రేమ విలువ తీసేలా చేసేది మొహం! ప్రేమతో దగ్గర అయ్యినవాడు దూరమైనప్పుడు జ్ఞాపకాలతో బ్రతుకుతాడు ఏమో కానీ, మొహం తో దూరం అయిన వాడి మనసు మార్చడం అసాధ్యం. ఈ ప్రేమ కు మొహానికి మధ్యన జరిగే నిత్యమైన సంఘర్షణే ఈ ప్రేమొహం!











