స్పిరిట్ [telugu]ALBUM

Album

స్పిరిట్ [telugu]

PIZKHALIFA
20 tracks2 hr 56 min duration
Crime&Horror
Play albumLoads all available tracks into the queue

Tracks

20 available

About this album

పారానార్మల్ యాక్టివిటీస్ పై రీసెర్చ్ చేసే అమ్మాయి మాయ, తన ప్రయోగంలో భాగంగా అర్థరాత్రి స్మశానంలోకి వెళ్ళి వరుణ్ అనే ఆత్మను రిలీజ్ చేస్తుంది. స్వయంగా భయస్థురాలయిన ఆ అమ్మాయి, అంత రిస్క్ ఎందుకు చేసింది? అంత చేసిన తర్వాత మిస్టీరియస్ మహల్ రహస్యాన్ని ఆమె కనుక్కోగలిగిందా..? వినండి "స్పిరిట్" మీ కుకు ఎఫ్ ఎం లో.

Similar releases