Supreme[telugu]ALBUM

Album

Supreme[telugu]

Rosa
85 tracks11 hr 15 min duration
Sci-Fi
Play albumLoads all available tracks into the queue

Tracks

85 available

#TitlePlaysDuration
7గతం cover artగతం08:25
13level 2 cover artlevel 208:28
44కల… cover artకల…08:14

About this album

ఆదిత్య యంగ్ అండ్ డైనమిక్ బిజినెస్‌మేన్. అతను ఈ ప్రపంచాన్ని ఒక చెస్ బోర్డులా చూస్తూ, తన చుట్టూ ఉన్న మనుషులందరినీ ఆటలో కదిలే చెస్ పీసెస్‌గా భావిస్తాడు. తనకంటే ఎవరైనా గొప్పగా ఎదిగితే, వారిని పాతాళానికి తొక్కడానికి ఎంతకైనా వెనుకాడడు. అలాంటి వ్యక్తి అహంకారాన్ని దెబ్బతినేలా, విక్రమ్ ధ్రువ్ తన చేసిన మంచి పనులతో సుప్రీమ్ సిటిజన్ అవార్డు గెలుచుకుని ప్రజల హృదయాలలో స్థానం సంపాదించాడు. ఇది చూసి తట్టుకోలేని ఆదిత్య, విక్రమ్‌ను ఓడించేందుకు అత్యాధునిక AI సిస్టమ్‌ 'నెమిసిస్'ను సృష్టించాడు. కానీ ఆ AI సిస్టమ్ అతని ఊహకంటే శక్తివంతమై, ఆదిత్య కమాండ్లను లెక్కచేయకుండా అదుపుతప్పింది. ఆ నెమిసిస్ ప్రపంచానికి ప్రమాదకరంగా మారకుండా అనన్య ఎలా అడ్డుకుంది? కుటుంబ బంధాలు అనేవి బలహీనతలే అని నమ్మే ఆదిత్యను అనన్య ఎలా మార్చింది?

Similar releases