Destination Wedding [telugu]ALBUM

Album

Destination Wedding [telugu]

_ᕼᗩᗰᘔᗩ@
40 tracks5 hr 30 min duration
Play albumLoads all available tracks into the queue

Tracks

40 available

#TitlePlaysDuration

About this album

ఉదయ్, అమూల్యపై ఉన్న తన ప్రేమను పెళ్లి వరకు తీసుకెళ్లడానికి లవ్ లెటర్లు రాసాడు, కానీ ఏదీ ఫలించలేదు. చివరికి అతని ఫ్రెండ్ దేవేంద్ర, ఉదయ్ పేరును ఉపయోగించి శ్వేతను ప్రేమించాడు. శ్వేత లవ్ జర్నీ చూసిన తర్వాత అమూల్య కూడా అదే విధమైన ప్రేమను కోరుకుంది. ముఖ్యంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలన్న తన కల కోసం ఎదురుచూస్తుంది. కనీసం లవ్ లెటర్ కూడా ఇవ్వలేని ఉదయ్, అమూల్యని ఒప్పించి తనకు నచ్చిన విధంగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోగలడా? తెలుసుకోండి ఈ ఆడియో బుక్ విని.

Similar releases